మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ... గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....
Goda Chathusloki – గోదా చతుశ్శ్లోకీ
( తిరుప్పావై (తమిళం) -
గోదాదేవి అష్టోత్తరశతనామావళిః >> )
నిత్యాభూషా నిగమశిరసాం నిస్సమోత్తుంగవార్తా
కాన్తోయస్యాః కచవిలులితైః కాముకో మాల్యరత్నైః |
సూక్త్యా యస్యాః శ్రుతిసుభగయా సుప్రభాతా ధరిత్రీ
సైషా దేవీ సకలజననీ సించితాన్మామపాంగైః || 1 ||
మాతా చేత్తులసీ పితా యది తవ శ్రీవిష్ణుచిత్తో మహాన్
భ్రాతా చేద్యతిశేఖరః ప్రియతమః శ్రీరంగధామా యది |
జ్ఞాతారస్తనయాస్త్వదుక్తి సరసస్తన్యేన సంవర్ధితాః
గోదాదేవి! కథం త్వమన్య సులభా సాధారణా శ్రీరసి || 2 ||
కల్పదౌ హరిణా స్వయం జనహితం దృష్టేన సర్వాత్మనాం
ప్రోక్తం స్వస్యచ కీర్తనం ప్రపదనం స్వస్మై ప్రసూనార్పణమ్ |
సర్వేషాం ప్రకటం విధాతుమనిశం శ్రీధన్వినవ్యే పురే
జాతాం వైదికవిష్ణుచిత్త తనయాం గోదాముదారాం స్తుమః || 3 ||
ఆకూతస్య పరిష్క్రియామనుపమామాసేచనం చక్షుషోః
ఆనందస్య పరంపరామనుగుణామారామశైలేశితుః |
తద్దోర్మధ్యకిరీట కోటిఘటితస్వోచ్ఛిష్టకస్తూరికా
మాల్యామోదసమేధితాత్మ విభవాం గోదా ముదారాం స్తుమః || 4 ||
స్వోచ్ఛిష్టమాలికాబన్ధరజిష్ణవే |
విష్ణు చిత్త తనూజాయై గోదాయై నిత్యమంగళం || 5 ||
మాదృశాకించనత్రాణబద్ధకంకణపాణయే |
విష్ణుచిత్త తనూజాయై గోదాయై నిత్యమంగళం || 6 ||
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.